భారత పురుషుల హాకీ జట్టు దక్షిణ కొరియాపై 4-1 తేడాతో గెలిచి ఆసియా కప్ 2025 కైవసం చేసుకుంది. 2026 ప్రపంచకప్‌కు అర్హత సాధించింది.