హాపూర్‌లో షాకింగ్ ఘటన: శవం బదులుగా ప్లాస్టిక్ బొమ్మకు అంత్యక్రియలు

పవిత్రమైన బ్రిజ్ ఘాట్ వద్ద ప్లాస్టిక్ బొమ్మకు అంత్యక్రియలు చేసిన దిల్లీ కుటుంబంపై కేసు. ఇద్దరు అరెస్ట్. ఇన్సూరెన్స్ మోసం కోణంలో విచారణ.

తాళి కట్ట వలసిన వరుడు! వధువు తలని గోడకేసి కొట్టి హతమార్చాడు!?

గుజరాత్‌లో పెళ్లికి గంట ముందు వరుడే వధువును హత్య చేసిన ఘటన సంచలనం. సహజీవనం, పెళ్లి నిర్ణయం, చిన్న గొడవతో జరిగిన ఈ దారుణంపై పోలీసుల విచారణ కొనసాగుతోంది.