గురుగ్రామ్‌లో లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉన్న యువతిపై ప్రియుడి అమానుష దాడి | పెళ్లి ఒత్తిడితో ఘోరం

గురుగ్రామ్‌లో డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన యువతి పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో ప్రియుడు అమానుషంగా దాడి చేశాడు. మెటల్ రాడ్‌తో కొట్టి, శానిటైజర్ పోసి నిప్పంటించిన ఘటన సంచలనం రేపుతోంది.

కోర్బా జిల్లా వింత దొంగతనం, ఇనుప వంతెన మాయం, భారీ దొంగతనం వార్తలు, బ్రిడ్జ్ థెఫ్ట్ న్యూస్

చత్తీస్‌గఢ్ కోర్బా జిల్లాలో దొంగలు ఏకంగా 40 టన్నుల బరువైన 60 అడుగుల ఇనుప వంతెనను రాత్రికి రాత్రే మాయం చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం.