గౌతమ్ గంభీర్ కోచ్‌గా వచ్చిన తర్వాత స్వదేశంలో వరుస వైట్‌వాష్‌లు, టెస్టుల్లో భారీ పరాజయాలు. బీసీసీఐ అతన్ని కొనసాగిస్తుందా? నిర్ణయం ఏంటి?
Tag: India Cricket News
IND vs ENG 3rd Test Day 1: లార్డ్స్‌లో భారత్ బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ ఓపెనర్లు ఇబ్బందుల్లో
లార్డ్స్ మైదానంలో మూడవ టెస్ట్ తొలి రోజు భారత్ బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ ఓపెనర్లు ఇబ్బందిపడ్డారు. బుమ్రా, ఆకాశ్ దీప్ బంతులతో భయపెట్టారు కానీ ఇంగ్లండ్ వికెట్లు నష్టపోలేదు. పూర్తి లైవ్ అప్‌డేట్ ఇక్కడ చదవండి.
Cricket World Record: ఒకే మ్యాచ్, రెండు సెంచరీలతో రిషబ్ పంత్ రికార్డ్.
టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక అనూహ్య ఘనత సాధించాడు. ఒకే టెస్ట్ మ్యాచ్‌లో రెండు సెంచరీలు బాదిన తొలి ఆసియా వికెట్ కీపర్‌గా ఆయన నిలిచాడు. […]