Census 2027 కోసం కేంద్ర ప్రభుత్వం 33 ప్రశ్నల జాబితాను విడుదల చేసింది. జనాభా గణనలో కుటుంబ వివరాలు, ఇల్లు, వాహనాలు, ఇంటర్నెట్, ఆహార అలవాట్లు వంటి పూర్తి సమాచారం సేకరణపై పూర్తి వివరాలు.