ఐఎస్ఐ మాజీ డైరెక్టర్ జనరల్ ఫైజ్ హమీద్‌పై అధికార రహస్యాల చట్టం ఉల్లంఘన, రాజకీయ జోక్యం వంటి అభియోగాలు రుజువై మిలిటరీ కోర్టు 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది. పాకిస్థాన్ సైనిక చరిత్రలో ఇదే తొలిసారి.
Tag: Imran Khan
ఇమ్రాన్‌ను చంపేశారన్న ప్రచారం నిజమైతే? జెన్ Z రివల్యూషన్ మొదలవుతుందా?
ఇమ్రాన్ ఖాన్ జైల్లో హతమయ్యారన్న వార్తలు పాకిస్తాన్లో రాజకీయ ఉత్పాతం పెంచాయి. యువత తిరుగుబాటు చేసే అవకాశాలు, ఆర్మీ–ప్రభుత్వంపై ఒత్తిడి, పరిస్థితి ఎలా మారుతున్నదీ తెలుసుకోండి.