మండిపోనున్న మార్చి.. తెలంగాణ, ఏపీలో వడగాలుల హెచ్చరిక.. IMD సంచలన రిపోర్ట్

దేశంలో మార్చి నుండి మే వరకు సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని IMD హెచ్చరిక. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం. పూర్తి వివరాలు ఇక్కడ.

దక్షిణ ఆంధ్ర–రాయలసీమలో భారీ వర్షాల హెచ్చరిక | వాయుగుండం ప్రభావం

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌, రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.

దిత్వా తుపాను తీవ్రం: దక్షిణ భారత తీరాలకు భారీ వర్షాల హెచ్చరిక – మత్స్యకారులకు అలర్ట్

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుపాను తీవ్రరూపం సంతరించుకుంది. తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే మూడు రోజులు అత్యంత భారీ వర్షాలు ఉండనున్నాయి. మత్స్యకారులకు వేట నిషేధం జారీ.