కేరళలోని ఇడుక్కి జిల్లాలో 150 అడుగుల ఎత్తులో స్కై డైనింగ్ రెస్టారెంట్ అకస్మాత్తుగా ఆగిపోవడంతో కుటుంబం రెండు గంటల పాటు ప్రాణభయంతో గడిపిన ఘటన కలకలం రేపింది. భద్రతా ప్రమాణాలపై స్థానికులు ప్రశ్నలు లేవనెత్తారు.