2027 ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ కోసం దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా సన్నాహాలు చేస్తున్నారు. మొత్తం 54 మ్యాచ్‌లు, 14 జట్లు పాల్గొననున్నాయి. వేదికలు, ఫార్మాట్, ముఖ్య వివరాలు తెలుసుకోండి.