హ్యుందాయ్ తన ప్రజాదరణ పొందిన సబ్‌కాంపాక్ట్ SUV ‘వెన్యూ’కి ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ 2025ని విడుదల చేయడానికి సిద్ధమైంది. కొత్త లుక్, అధునాతన టెక్నాలజీ, మెరుగైన సేఫ్టీ ఫీచర్లతో ఈ మోడల్ భారత మార్కెట్‌లో సంచలనం రేపనుంది. పూర్తి వివరాలు తెలుసుకోండి.