హైదరాబాద్‌లో చట్నీ బట్టలపై పడిందనే చిన్న కారణంతో మురళీ కృష్ణ అనే వ్యక్తిని నలుగురు యువకులు కత్తితో దారుణంగా హత్య చేశారు. పోలీసులు నిందితులను సీసీ కెమెరా ఆధారంగా అదుపులోకి తీసుకున్నారు.