Revanth Reddy: మూసీకి మహర్దశ.. రూ.4 వేల కోట్ల ప్రాజెక్టుతో హైదరాబాద్ రూపురేఖలు మారనున్నాయా?

మూసీ నది పునరుజ్జీవనానికి సీఎం రేవంత్ రెడ్డి బృహత్ ప్రణాళిక. రూ.4 వేల కోట్ల ఏడీబీ రుణం, గోదావరి జలాల తరలింపు, 55 కి.మీ. ఎలివేటెడ్ కారిడార్, ప్రపంచంలోనే ఎత్తైన గాంధీ విగ్రహం నిర్మాణం పూర్తి వివరాలు.

హైదరాబాద్ యువతికి అరుదైన గుర్తింపు.. మిసెస్ ఇండియా 2025 గ్లోబల్ అంబాసిడర్‌గా మితాలి అగర్వాల్

హైదరాబాద్‌లో సెటిలైన మితాలి అగర్వాల్ (కావ్య) మిసెస్ ఇండియా 2025 గ్లోబల్ అంబాసిడర్, కాంజెనియాలిటీ టైటిల్స్ గెలుచుకుని దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందారు.

Hyderabad: న్యూ ఇయర్ రోజు క్యాబ్ రద్దు చేస్తే వదిలేది లేదు.. సీపీ సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్

న్యూ ఇయర్ వేడుకల వేళ క్యాబ్, ఆటో డ్రైవర్లకు హైదరాబాద్ పోలీసులు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రైడ్ రద్దు, అధిక ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని సీపీ సజ్జనార్ హెచ్చరించారు.

Hyderabad New Year Celebrations: డీజే మోతకు చెక్, న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల కఠిన నిఘా

హైదరాబాద్ న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల ప్రత్యేక దృష్టి. పబ్స్, రిసార్ట్స్, ఫామ్ హౌస్‌లపై కఠిన నిఘా, డ్రగ్స్, డీజే సౌండ్, డ్రంక్ అండ్ డ్రైవ్‌పై హెచ్చరికలు.

దువ్వాడ శ్రీనివాస్–దివ్వెల మాధురి బర్త్‌డే పార్టీపై పోలీసుల దాడి

మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో దివ్వెల మాధురి బర్త్‌డే పార్టీపై ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. అనుమతి లేని మద్యం, హుక్కా పరికరాలు స్వాధీనం. దువ్వాడ శ్రీనివాస్, మాధురి పోలీసుల అదుపులో.

శామీర్‌పేట్ పోలీస్ స్టేషన్ దేశంలో టాప్ 10లో — తెలంగాణలో నంబర్ 1గా దక్కిన ఘనత

దేశవ్యాప్తంగా ఉత్తమ పోలీస్ స్టేషన్ల ఎంపికలో శామీర్‌పేట్ పోలీస్ స్టేషన్ 7వ స్థానం, తెలంగాణలో మొదటి స్థానాన్ని అందుకుంది. ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు కేంద్రం ప్రశంస.

విజయవాడలో షాకింగ్ ఘటన: 13 ఏళ్ల బాలుడు, 14 ఏళ్ల బాలిక ప్రేమ కోసం హైదరాబాద్‌కి పారిపోయారు

విజయవాడ క్రిష్ణలంకకు చెందిన ఇద్దరు మైనర్లు ప్రేమ పేరుతో రూ.10 వేల నగదు తీసుకుని హైదరాబాద్‌కు పారిపోయిన ఘటన సంచలనం రేపింది. పోలీసులు సకాలంలో స్పందించి వారిని కాపాడిన విధానం పై పూర్తి వివరాలు.

ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు బీవీ పట్టాభిరామ్ కన్నుమూత

మానసిక వైద్యుడు, ఇంద్రజాలికుడు, వ్యక్తిత్వ వికాస నిపుణుడు బీవీ పట్టాభిరామ్ గుండెపోటుతో కన్నుమూశారు. జీవితంలో ఎన్నో రంగాల్లో ముద్రవేసిన ఆయన ఆఖరి ప్రయాణం జూబ్లీహిల్స్‌లో నిర్వహించనున్నారు.