హైదరాబాద్ నాంపల్లిలోని ఫర్నిచర్ షోరూంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురు మృతి చెందారు. విషపూరిత పొగ, భద్రతా లోపాలే ప్రమాదానికి కారణమని ప్రాథమిక నిర్ధారణ.
Tag: Hyderabad latest news
Hyderabad Book Fair 2025: నేటి నుంచే హైదరాబాద్ బుక్ ఫెయిర్ ప్రారంభం.. టైమింగ్స్ ఇవే
Hyderabad Book Fair 2025 డిసెంబర్ 19 నుంచి 29 వరకు ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 1 నుంచి రాత్రి 9 వరకు ప్రవేశం ఉంటుంది. విద్యార్థులకు ఉచిత ఎంట్రీ కల్పించారు.
వివాహేతర సంబంధం: ఒత్తిడిని తట్టుకోలేక మహిళను హతమార్చిన ఇంటి యజమాని
హైదరాబాద్ దుండిగల్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారి బోయ కిషన్ తన అద్దెదారిణి స్వాతిని కత్తితో నరికి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. రెండో పెళ్లి ఒత్తిడితో ఆగ్రహం చెందిన కిషన్, తన అల్లుడు, సిబ్బంది సహాయంతో పక్కా ప్రణాళికతో స్వాతిని హత్య చేశాడు.