BMW Motorrad కొత్తగా F 450 GS అడ్వెంచర్ బైక్‌ను నవంబర్‌లో జరిగే EICMA షోలో ఆవిష్కరించబోతోంది. 450సీసీ ఇంజిన్‌తో, ఆధునిక ఫీచర్లతో ఈ బైక్‌ Honda NX500కి గట్టి పోటీ ఇవ్వనుంది.