హిమాచల్ ప్రదేశ్ సిర్మౌర్ జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్ బస్సు 400 మీటర్ల లోయలో పడిపోయి 12 మంది మృతి చెందగా, 35 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సీఎం సుఖు, ప్రధాని మోదీ స్పందన.