ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఊహించని మలుపు. పగటిపూట మండుతున్న ఎండలు, రాత్రివేళ చలి గాలులు. ఉష్ణోగ్రతల వ్యత్యాసంతో అయోమయంలో ప్రజలు.