డా. శివరంజని సంతోష్ కృషికి ఫలితం – ‘ORS’ పదం దుర్వినియోగం ఇక అంతం!

హైదరాబాద్‌కు చెందిన పీడియాట్రిషన్‌ డా. శివరంజని సంతోష్‌ దీర్ఘకాల పోరాటానికి ఫలితంగా, FSSAI “ORS” పదాన్ని వైద్య ఉత్పత్తులకే పరిమితం చేసింది. సాధారణ పానీయాలు ఇకపై ఈ పేరును వాడుకోలేవు. పిల్లల ఆరోగ్య రక్షణలో ఆమె పోరాటం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది.

ఎముకల చికిత్సలో విప్లవాత్మక ఆవిష్కరణ: చైనా శాస్త్రవేత్తల “బోన్-02” గ్లూ

చైనా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన “బోన్-02” బోన్ గ్లూ వైద్యరంగంలో విప్లవం సృష్టిస్తోంది. మూడు నిమిషాల్లో ఎముకలను బలంగా అతికించే ఈ ఆవిష్కరణ, స్టీల్ ప్లేట్లు, స్క్రూలకు ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని నిపుణులు చెబుతున్నారు.