గురుగ్రామ్‌లో డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన యువతి పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో ప్రియుడు అమానుషంగా దాడి చేశాడు. మెటల్ రాడ్‌తో కొట్టి, శానిటైజర్ పోసి నిప్పంటించిన ఘటన సంచలనం రేపుతోంది.
Tag: Haryana crime news
“అత్యాచారం చేశాడు.. హత్య చేశాడు.. ఇంటి ముందు కోడలిని పాతిపెట్టాడు!”
ఫరీదాబాద్‌లో మహిళపై మామ అత్యాచారం చేసి హత్య చేసిన దారుణ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. మృతదేహాన్ని ఇంటి ముందు పాతిపెట్టిన కుటుంబ సభ్యుల అరాచకాలు సంచలనం సృష్టించాయి.