అమెరికాలో ట్రంప్ ప్రవేశపెట్టిన ‘బిగ్ బ్యూటిఫుల్ బిల్లు’ చట్టంగా మారింది. దీనివల్ల ఎన్నారై భారతీయులు నగదు బదిలీలపై పన్ను, వీసా ఫీజుల పెంపుతో పాటు ఆరోగ్య బీమా కోల్పోయే అవకాశాలు ఎదుర్కొంటున్నారు.