మంగళగిరిలో రూ.140 కోట్ల వ్యయంతో వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం వేగంగా కొనసాగుతోంది. మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవతో ఇది స్థానికులకు పెద్ద ఊరటగా మారుతోంది.