దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1,39,080, వెండి కిలో రూ.2.33 లక్షలకు చేరింది. నేటి నగరాల వారీ ధరలు ఇవే.