ఆంధ్రప్రదేశ్‌లో జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్ట్ పూర్తి స్థాయి ఉత్పత్తికి సిద్ధం అవుతోంది. ఇది దేశంలో మొట్టమొదటి ప్రైవేట్ బంగారు గని. బంగారం దిగుమతులపై ఆధారాన్ని తగ్గించి, స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకతలపై పూర్తి వివరాలు చదవండి.