గురుగ్రామ్‌లో డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన యువతి పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో ప్రియుడు అమానుషంగా దాడి చేశాడు. మెటల్ రాడ్‌తో కొట్టి, శానిటైజర్ పోసి నిప్పంటించిన ఘటన సంచలనం రేపుతోంది.