హైదరాబాద్‌లో గంటలోనే 12 సెం.మీ. వర్షం కురిసి నగరం జలమయమైంది. లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. ముగ్గురు యువకులు వరదల్లో గల్లంతయ్యారు. వట్టినాగులపల్లిలో గోడ కూలి ఇద్దరు మృతి చెందగా, ట్రాఫిక్ జామ్‌తో నగర జీవనం స్తంభించింది.