కొరియన్ మాయలో జెన్-జి తరం.. ఘజియాబాద్ త్రిబుల్ సూసైడ్‌తో తల్లిదండ్రుల్లో కలవరం

K-Drama, K-Pop ప్రభావంతో జెన్-జి యువత సోషల్ మీడియాకు బానిసలవుతోంది. ఘజియాబాద్ త్రిబుల్ సూసైడ్ ఘటనతో తల్లిదండ్రుల్లో ఆందోళన.

జెనరేషన్‌ జెడ్‌ (Gen Z)లో పెరుగుతున్న నిరాశ – గత తరాల కంటే ఎందుకు ఎక్కువ సమస్యలు?

జెనరేషన్‌ జెడ్‌ (Gen Z – 12 నుంచి 28 ఏళ్లు) యువతలో నిరాశ, ఆందోళన, ఒత్తిడి పెరుగుతున్నాయి. సోషల్ మీడియా ప్రభావం, కరోనా లాక్‌డౌన్, ఆర్థిక సమస్యలు, అధిక స్క్రీన్ టైమ్ కారణాలు. గణాంకాలు, పరిశోధనలు, పరిష్కార మార్గాలు తెలుసుకోండి.