ఉత్తరాఖండ్ రిషికేష్‌లో రూ.70 కోట్ల వ్యయంతో నిర్మించిన 132 మీటర్ల పొడవైన కేబుల్ సస్పెన్షన్ గ్లాస్ బ్రిడ్జి ‘బజరంగ్ సేతు’ త్వరలో ప్రారంభం కానుంది. కేదార్‌నాథ్ ఆలయ నమూనాలో రూపొందిన ఈ వంతెన ఆసియాలో రెండోది. పూర్తి వివరాలు తెలుసుకోండి.