ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు పథకాలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఘాటు అభిప్రాయం. రాష్ట్ర అభివృద్ధికి సంపద సృష్టే ముందుగా కావాలని, ఉచితాలు అప్పుల బరువు అని ఆయన గుర్తు చేసినట్టు వార్త.