మహారాష్ట్ర జున్నార్ చెరుకు తోటల్లో జీవిస్తున్న చిరుతలను ‘షుగర్ బేబీస్’ అంటున్నారు. అడవులు వదిలి వ్యవసాయ భూముల్లోనే పెరిగిపోతున్న వీటి కారణంగా మానవ–జంతు సంఘర్షణ పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.