హాంకాంగ్ తై పోలోని హౌసింగ్ కాంప్లెక్స్‌లో సంభవించిన ఘోర అగ్నిప్రమాదంలో 44 మంది మృతి, 270 మందికి పైగా అదృశ్యం. మరమ్మతుల పనులు, భద్రతా లోపాలే మంటలు వేగంగా వ్యాపించడానికి కారణమని దర్యాప్తులో వెల్లడైంది.
𝐰𝐡𝐞𝐫𝐞 𝐧𝐞𝐰𝐬 𝐜𝐨𝐦𝐞𝐬 𝐟𝐢𝐫𝐬𝐭