గుజరాత్ అర్వల్లీ జిల్లాలో అంబులెన్స్‌లో అకస్మిక అగ్నిప్రమాదం. నవజాత శిశువు, డాక్టర్, నర్సు సహా నలుగురు సజీవ దహనం. మరో ముగ్గురు గాయాలు. ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.