ఏపీలో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల్లో భాగంగా రూ.1200 కోట్లను విడుదల చేస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పోస్ట్ మెట్రిక్ విద్యార్థులకు ఊరట.