అమెరికాలో చదువుతున్న తెలుగు మహిళా విద్యార్థులు హనీ-ట్రాప్ చేస్తున్నారన్న సోషల్ మీడియా ఆరోపణలు సమగ్ర పరిశీలనలో పూర్తిగా నిరాధారాలుగా తేలాయి. అధికారిక రికార్డులు, NRIల స్పందనలు పరిశీలించిన ఫ్యాక్ట్-చెక్.
Tag: Fact Check
టాటా మోటార్స్ బైక్ నిజమేనా? సోషల్ మీడియాలో హాట్ టాపిక్ – అసలు నిజం ఏంటి?
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టాటా మోటార్స్ 125CC బైక్ పోస్టర్లు నిజమా? టాటా నిజంగా టూ వీలర్ రంగంలోకి దిగుతుందా? అసలైన ఫ్యాక్ట్ చెక్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.