మెటా కంపెనీ 10 మిలియన్ల ఫేక్ ఫేస్‌బుక్ అకౌంట్లను సస్పెండ్ చేసింది. ఫేక్ కంటెంట్, రీసైకిల్ వీడియోలపై కఠిన చర్యలు తీసుకుంటోంది. ఒరిజినల్ క్రియేటర్ల కోసం కొత్త టూల్స్ ప్రారంభించబోతుంది. మీ అకౌంట్‌ని ఎలా రక్షించుకోవాలో తెలుసుకోండి.