మోడీ ప్రభుత్వం ఈపీఎస్–95 హయ్యర్ పెన్షన్ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు మేరకు చర్యలు వేగవంతం చేసింది. ఇప్పటికే వేలాదిమందికి పెన్షన్ పే ఆర్డర్లు జారీ అయ్యాయి. మొత్తం 17.48 లక్షల మంది అప్లికేషన్లు, 21,885 మందికి ఇప్పటికే లబ్ధి, ఇంకా ప్రాసెసింగ్లో ఉన్న వివరాలు ఇక్కడ చూడండి.