హోటల్ మేనేజ్‌మెంట్ చదవాలనుకునేవారికి శుభవార్త. NCHM JEE 2026 నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత, దరఖాస్తు తేదీలు, ఫీజు, పరీక్ష విధానం పూర్తి వివరాలు.