పది లక్షల కంటే ఎక్కువ ప్రభుత్వ నియామక పత్రాలు పంపిణీ చేసిన కేంద్రం… యువతే భవిష్యత్తుకు ఆశాభారంగా నిలుస్తుందని ప్రధాని మోదీ తెలిపారు. రోజ్‌గార్ మేళా, ప్రైవేటు ఉద్యోగ ప్రోత్సాహక పథకాలపై కీలక ప్రకటనలు.