ప్రపంచ EV మార్కెట్‌కు కొత్త రాజు: టెస్లాను వెనక్కునెట్టిన చైనా దిగ్గజం BYD

ప్రపంచ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌లో టెస్లాను వెనక్కునెట్టిన చైనా కంపెనీ BYD. 2025 అమ్మకాల గణాంకాలు, టెస్లా పతనం, BYD విజయం పూర్తి విశ్లేషణ.

Elon Musk: “నా భాగస్వామికి భారతీయ మూలాలు, కొడుకు Middle Name Sekhar” అని ప్రకటించాడు

Tesla & SpaceX అధినేత Elon Musk, తన భాగస్వామి Shivon Zilis కి భారతీయ మూలాలు ఉన్నట్లు, ఒక కుమారుడికి మధ్యపేరు “Sekhar” అని పెట్టారని తాజాగా వెల్లడించాడు — భారత-అమెరికన్ శాస్త్రవేత్త Subrahmanyan Chandrasekhar గారిని గౌరవంగా ఉంచుతూ.

స్టార్‌లింక్ భారత్‌లోకి: గ్రామీణ కనెక్టివిటీకి గేమ్‌చేంజర్ అంటూ ఎలాన్ మస్క్ కీలక ప్రకటన

ఎలాన్ మస్క్ భారత్‌లో స్టార్‌లింక్ ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలు ప్రారంభించేందుకు సిద్ధమని వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాలకు హై-స్పీడ్, లో-లేటెన్సీ కనెక్టివిటితో పాటు విపత్తుల సమయంలో ఉచిత సేవలు అందిస్తామని మస్క్ స్పష్టం చేశారు.

మరో ఏడాది తరువాత నే ఎలాన్ మస్క్ “స్టార్ లింక్”అందుబాటులోకి…!!

ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్, భారత టెలికాం శాఖ నుంచి అనుమతులు పొందిందని సమాచారం. ఇది సాంకేతికంగా నెట్టింట సేవలను అందించడానికి కీలక అకలు. గ్రామాలు, ఎత్తయిన ప్రాంతాలకు ఉచితంగా సేవలు అందించనున్నాయి, అయితే ప్రారంభానికి ఇంకా ఒక సంవత్సరం సమయం పడవచ్చు.