చిత్తూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ విజృంభణ. వేల సంఖ్యలో కోళ్ల మృతి. కోడి గుడ్లు, చికెన్ అమ్మకాలపై నిషేధం. జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్యలపై పూర్తి వివరాలు.