విజయవాడ దసరా నవరాత్రి ఉత్సవాలకు ముహూర్తం ఖరారు!

2025 సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2 వరకు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. అమ్మవారు 11 రోజులు 11 అవతారాల్లో దర్శనమివ్వనున్నారు. మూలా నక్షత్రం రోజున సీఎం చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.

Shakambari Utsavalu 2025: విజయవాడ కనకదుర్గ అమ్మవారి శాకంబరీ ఉత్సవాలు ప్రారంభం

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆలయంలో జూలై 8 నుంచి 10వ తేదీ వరకు శాకంబరీ ఉత్సవాలు జరగనున్నాయి. శాకంబరీ దేవి ఎవరు? ఆమె కథ ఏమిటి? ఈ ఉత్సవాల విశిష్టత ఏమిటి? పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.