ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. ప్రతి ఏడాది డీఎస్సీ నిర్వహించాలని మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు. టెట్ నవంబర్‌లో, డీఎస్సీ జనవరిలో విడుదల కానుంది.