టెట్‌కు షెడ్యూల్ ఫిక్స్: రోజుకు రెండు విడతలుగా పరీక్షలు, త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్‌లో టెట్ పరీక్షలు డిసెంబర్ 10 నుంచి మొదలవుతున్నాయి. రోజుకు రెండు విడతలు. ఇన్‌సర్వీస్ టీచర్లు సహా 2.71 లక్షల దరఖాస్తులు. త్వరలో 2000 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్.

మెగా డీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలనలో కీలక పరిణామాలు – పోస్టులపై అయోమయం, అధికారుల వివరణ

ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలనలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కొన్ని జిల్లాల్లో అభ్యర్థులు లేక పోస్టులు ఖాళీ అవుతున్నాయి. రిజర్వేషన్లలో మార్పులు, 600 మంది వరకు తిరస్కరణ అవకాశం. విద్యాశాఖ త్వరలో ఎంపిక జాబితా విడుదల చేయనుంది.