తెలంగాణలో 18,973 డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేసిన రవాణాశాఖ. వాహన సేవల్ని వేగవంతం చేసేందుకు ‘వాహన్’ యాప్ అమలు, ‘TS’ రిజిస్ట్రేషన్ కోడ్‌ను ‘TG’గా మార్పు, EV పాలసీ కింద భారీ మినహాయింపులు.