హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేశారు. 25 ఏళ్లుగా కడుపులో ఉన్న పావలా కాయిన్ను శస్త్రచికిత్స ద్వారా తొలగించారు. వ్యాయామం చేస్తుండగా నొప్పి రావడంతో ఇది వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలు ఈ కథనంలో.
𝐰𝐡𝐞𝐫𝐞 𝐧𝐞𝐰𝐬 𝐜𝐨𝐦𝐞𝐬 𝐟𝐢𝐫𝐬𝐭