డాన్ లీ ఇటీవల టాలీవుడ్ నటులు తరుణ్, శ్రీకాంత్‌లతో కనిపించడం అభిమానుల్లో ఉత్కంఠ కలిగిస్తోంది. ప్రభాస్ “స్పిరిట్” చిత్రంలో ఆయన పాత్రపై కొనసాగుతున్న ఊహాగానాలపై స్పష్టత ఎప్పుడు వస్తుందో ఎదురు చూస్తున్నారు.
𝐰𝐡𝐞𝐫𝐞 𝐧𝐞𝐰𝐬 𝐜𝐨𝐦𝐞𝐬 𝐟𝐢𝐫𝐬𝐭