హైదరాబాద్ నల్లకుంటలో క్రిస్మస్‌కు ముందు రోజు ఘోర ఘటన చోటుచేసుకుంది. భార్యపై అనుమానంతో పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన భర్త వెంకటేశ్ పరారీలో ఉన్నాడు. పిల్లల ముందే జరిగిన ఈ దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
Tag: Domestic Violence
బురఖా ధరించలేదన్న కారణంతో భార్య, ఇద్దరు కుమార్తెల హత్య.. శామ్లీని కుదిపేసిన కిరాతక నేరం
ఉత్తరప్రదేశ్ శామ్లీ జిల్లాలో బురఖా ధరించలేదన్న కారణంతో ఓ భర్త తన భార్యతో పాటు ఇద్దరు చిన్న కుమార్తెలను హత్య చేసి ఇంట్లోనే పూడ్చిపెట్టిన హృదయవిదారక ఘటన వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్‌లో విషాదం: మానసిక రోగిని పెళ్లి చేసుకున్న మానసిక వైద్యురాలు రజిత ఆత్మహత్య
రోహిత్ అనే మానసిక రోగిని పెళ్లి చేసుకుని అతని జీవితాన్ని మార్చాలని ఆశించిన మానసిక వైద్యురాలు రజిత చివరికి ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. అత్తవారూ, భర్త వేధింపులతో ఆమె బ్రెయిన్ డెడ్ అయింది.