ఎన్‌హెచ్‌ఆర్‌సీ పేరుతో రిజిస్టర్ అయి ప్రజలను మోసం చేస్తున్న నకిలీ సంస్థలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ దేశవ్యాప్తంగా కఠిన చర్యలకు ఆదేశించింది.