90వ పుట్టినరోజు సందర్భంగా దలైలామా మాట్లాడుతూ “ఇంకా 30–40 ఏళ్లు జీవిస్తాను, మానవాళికి సేవ చేస్తాను” అన్నారు. వారసత్వంపై చర్చల నడుమ ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.