దక్షిణ కొరియాలో 1.20 లక్షల సీసీ కెమెరాలు హ్యాక్ – ఫుటేజ్ తో ఏం చేశారంటే….!?

దక్షిణ కొరియాలో 1,20,000కి పైగా సీసీ కెమెరాలు హ్యాక్ చేసి ఫుటేజీని లైంగిక దోపిడీ కోసం ఉపయోగించిన సంఘటన కలకలం రేపింది. నలుగురు నిందితులు అరెస్ట్. బలహీన పాస్‌వర్డ్‌లను ఉపయోగించి కెమెరాలను ఎలా హ్యాక్ చేశారో తెలుసుకోండి.

డేటింగ్ యాప్ వలలో 6.49 లక్షలు కోల్పోయిన మలక్‌పేట యువకుడు – సైబర్ మోసం మరోసారి బహిర్గతం

హైదరాబాద్ మలక్‌పేటకు చెందిన యువకుడు డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన యువతి వలలో చిక్కి రూ.6.49 లక్షలు కోల్పోయాడు. రిజిస్ట్రేషన్, వెరిఫికేషన్, హోటల్ బుకింగ్ పేర్లతో మోసగాళ్లు డబ్బులు దోచుకున్నారు. సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ప్రముఖ నటుడు ఉపేంద్ర దంపతులు సైబర్ మోసగాళ్ల బారిన పడిన ఘటన

కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర, ఆయన భార్య ప్రియాంక సైబర్ మోసగాళ్ల బారిన పడ్డారు. డెలివరీ పేరుతో ఫోన్ చేసి వారి మొబైల్ ఫోన్లు హ్యాక్ చేశారు. ఈ ఘటనపై ఉపేంద్ర ప్రజలకు జాగ్రత్తలు సూచిస్తూ, డబ్బు అడిగే మెసేజ్‌లను నమ్మవద్దని హెచ్చరించారు.