అమాయక నిరుద్యోగుల పేర్లతో బ్యాంక్ ఖాతాలు తెరిపించి విదేశీ సైబర్ నేరగాళ్లకు విక్రయిస్తున్న అంతరాష్ట్ర ముఠాను విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.2 కోట్ల లావాదేవీలతో భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది.
Tag: Cyber Fraud India
భార్యకు మ్యారేజ్ డే గిఫ్ట్‌గా ఇచ్చిన ఫోన్.. సైబర్ నేరానికి వాడారని పోలీసుల ఎంట్రీ!
కోల్‌కతా లో ఓ లాయర్ భార్యకు మ్యారేజ్ డే గిఫ్ట్‌గా ఇచ్చిన స్మార్ట్ ఫోన్.. గుజరాత్ పోలీసులు ఆ ఫోన్ సైబర్ నేరానికి వాడాయంటూ ఇంటికి వచ్చారు. అసలు ఏమైందంటే…