భారత్‌లో పెరుగుతున్న సైబర్ మోసాల నివారణకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి కొత్త స్మార్ట్‌ఫోన్‌లో సంచార్ సాథీ యాప్‌ను ప్రీలోడ్ చేయడం తప్పనిసరి. ఆపిల్, శాంసంగ్, జియోమీ స్పందన ఎదురు చూస్తున్న నేపథ్యంలో పూర్తి వివరాలు.
Tag: Cyber Crime India
HYD: సైబర్ కేటుగాడికి షాకిచ్చిన మహిళ.. ఆ ఒక్క ప్రశ్నతో అంతా తలకిందులు!
హైదరాబాద్‌లో ఓ మహిళ తన తెలివితో సైబర్ మోసాన్ని అడ్డుకుంది. ట్రూకాలర్‌లో ‘యాక్సిస్ బ్యాంక్’ అని వచ్చిన నంబర్‌పై ఆమె వేసిన ఒక్క ప్రశ్నే గేమ్ చెసింది.